try
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to examine; to make experiment of శోధన చూచుట.
- to experience; to assay పరిక్షించుట.
- he tried the gold on a touch stoneబంగారును వొరిశి చూచినాడు.
- on trying his feet he found he could not standనిలవబోతే నిలవలేక పోయినాడు.
- the doctor tried this medicine in cases off ever ఆ వైద్యుడు యీ మందును జ్వరాలకు యిచ్చి పరిక్ష చూచి వున్నాడు.
- to examine as a judge విచారణ చేసుట, విమర్శ చేసుట, పరిశీలన చేసుట.
- he tried the prisoners for murder ఖూనిని గురించి కయిదీలను విచారణ చేసినాడు.
- this road tried a horse much యీ దారి కష్టమైనందున గుర్రానికి నిండా తొందర అవుతున్నది.
- this weather tries health యీ కాలము దేహానికి నిండా తొందర ను కలగచేస్తున్నది.
- this small type tries the eyes to read manuscripts written on palm leaves దృష్టి తాటాకు మీద మోపుగా వున్నది, అనగా తాటాకు మీది అక్షరాలు చదవడము కండ్లకు వుపద్రవముగా వుంటున్నది.
- this climate tries the constitution muchయీ భూమి వొంటికి కాలేదు.
- will you try this dish ? దీన్ని తిని చూస్తావా.
- will you try a cheroot ? చుట్ట తాగుతావా.
- he tried his hand at poetry కవనము చేయయత్నపడ్డాడు, తన చేత అవుతున్నదో కాదో అని చూచినాడు.
క్రియ, నామవాచకం, to endeavour యత్నము చేసుట, చూచుట.
- when he tried to getup లేవబోతే.
- when he tried to walk నడవబోతే.
- they tried to kill him వాణ్నిచంపడానకు చూచిరి.
- he tried to screen his crime తాను చేసిన నేరమును కమ్ముదలచేయడమునకు చూచినాడు.
- he tried to run away పారిపోచూచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).