tuft
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a number of threads or ribbands, flowers, leaves, or anysmall bodies, joined together గుప్పెడు, పిడికెడు.
- bramins shave theirheads retaining a tuft in the back బ్రాహ్మణులు జుట్టు విడిచిపెట్టి కడమగొరిగించుకొంటారు.
- a tuft of flowers పూలగుత్తి.
- a tuft of feathers పిడికెడు యీకెలు.
- a tuft of feathers forms the crest of a bird శిఖ, చూడము, తురాయీ.
- a tuft ofgrass or hair పిడికెడు కసువు, లేక, వెంట్రుకలు.
- a cluster వొక గుంపు.
- a tuft oftrees గుంపుగా వుండే కొన్ని చెట్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).