unreasonable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని.
- this is an unreasonable claim ఇది అన్యాయమైన వ్యాజ్యము.
- you arevery unreasonable if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి.
- you are unreasonable నీవు చెప్పేది అన్యాయము.
- In 2 Thess.
- III.
- 2.
- అవివేచకులు.
- A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).