uttermost
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, furthest, most remote అతి, దూరతమమైన, సీమస్థితమైన.
- in theuttermost parts of the earth పృధ్వ్యంతములయందు.
- దిగంతముల యందు.
నామవాచకం, s, excess అతిశయము.
- to the uttermost అతిశయముగా.
- the uttermost we can do is to pay half the money మేము సగము చెల్లిస్తే అతిశయము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).