van
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, front of an army సేనా ముఖము, దండు యొక్క ముందరి భాగము.
- in the van సేనా ముఖము నందు they who are in the van of civilization జ్ఞానాభివృద్ది చేసే కార్యములో ప్రముఖలుగా వుండే వాండ్లు.
- a fan for winnowing grain చేట.
- a cart, or waggon బండి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).