variety
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, difference, intermixture, diversity భేదము, వ్యత్యాసము, విశేషము, విధము, చిత్రము.
- there are many varieties in fever జ్వరములలో నానాభేదములు కద్దు.
- he was actuated by a variety of reasons నానావిధమైన హేతువులనుపట్టి వాడు అట్లా చేసినాడు, వాడు అట్లా చేసిన దానికి నానా హేతువులు కలవు.
- this has happened in a variety of instances యిట్లా అనేక పర్యాయములు సంభవించినది.
- this bird is a variety of the goose యీ పక్షి బాతులలో వొక బేధము.
- See Wilson Sankhya page 125.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).