very
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, true ; real, identical నిజమైన, సత్యమైన, వాస్తవ్యమైన, అదే.
- the very man అతడే.
- in the very house ఆ యింట్లోనే.
- at the very end చిట్టచివరన.
- at the very beginning మొట్టమొదట, తొలుదొలుత.
- the point చిట్టచివర.
- in the very middle నట్టనడమ.
- at the very time అట్టి సమయమునందే.
- at her very breast దాని రొమ్ము ననె.
- for this very reason యిదే హేతువునుబట్టి.
- that is his very voice అదే వానిగొంతు.
- Very God సాక్షాదీశ్వరుడు.
క్రియా విశేషణం, in a great degree నిండా, మహా, అతిశయముగా.
- this is very wrong యిది నిండా అన్యాయము.
- he is very ill వాడికి నిండా అస్వస్థముగా వున్నది.
- very cruel అతిక్రూరమైన.
- it is not very old యిది అంత పాతది కాదు.
- very well మంచిది.
- very well I will come to-morrow మంచిది రేపు వస్తాను.
- very true అది వాస్తవ్యమే.
- అది వాస్తవ్యమే, అది సరే.
- very likely he did so అట్లా చేసినాడేమో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).