Jump to content

village

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం

[<small>మార్చు</small>]

village (బహువచనం villages)

  1. పల్లె లేదా గ్రామం — హామ్లెట్ కన్నా పెద్దది, పట్టణం కన్నా చిన్నది.
    మా గ్రామంలో రెండు గుడులు మరియు మూడు షాపులు ఉన్నాయి.

విశేషణం, rustick ఊరి.

పర్యాయపదాలు

[<small>మార్చు</small>]
  • ఊరు
  • గ్రామం

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=village&oldid=972640" నుండి వెలికితీశారు