waft
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to carry through the air, or on the water కొట్టుకొనిపోవుట.
- ఆకాశములో కొట్టుకొనిపోవుట, నీళ్ళమీద కొట్టుకొనిపోవుట.
- the breeze that wafted us to Madras మమ్మున చెన్న పట్నానికి తీసుకొని పోయిన గాలి.
- the wind wafted the clouds estward గాలి మేగములను తూర్పు తట్టుకై కొట్టుకొని పోయినది.
- the wind that wafted the vessel to the island ఆ వాడను ఆ దీవికి కొట్టుకొని పోయిన గాలి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).