wall

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, గోడ.

  • the wall of a temple గుడి యొక్క ప్రాకారము.
  • the walls of a tent డేరా యొక్క గుడ్డగోడ, కనాతు.
  • he went to the wall, or he was ruined వోడిపోయినాడు, చేడిపోయినాడు.
  • are you going to run your head against a wall? నీకు నీవే చేటు తెచ్చుకొంటావా.
  • he took the wall of me వాడు నన్ను అలక్ష్యము చేసినాడు, అమర్యాద చేసినాడు, the wall of a gun పిరంగి నోటిలోని పక్కలు.
  • England has wooden walls ఇంగ్లండు కొయ్యగోడలు గలది, అనగా యుద్ధ వాడలచేత సంరక్షించబడు తున్నది.

క్రియ, విశేషణం, to in close with a wall ప్రహరి వేసుట, చుట్టూ గోడవేసుట.

  • he walled the town ఆ పట్నానికి చుట్టూ గోడవేసినాడు.
  • he walled in the garden ఆ తోట కు చుట్టూ గోడ వేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wall&oldid=949398" నుండి వెలికితీశారు