while
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, time కాలము.
- he read for a while and he played for a while కొంతసేపు చదివినాడు కొంతసేపు ఆట్లాడినాడు.
- he lived for a long while బహుదినాలు బ్రతికినాడు.
- in a while it passed away కొంత కాలములో అది అయిపోయినది.
- what a while you have been నిండాసేపు రాకపోయినావు.
- what a while you are doing it దాన్ని యెమతసేపు చేస్తావు.
- for this while I will forgive you యీ మాటు నిన్ను క్షమిమచినాను.
- between whiles మధ్య మధ్య, అప్పటిప్పటికి.
- it is worth while to go and see it పోయి చూడడము మంచిది.
- I would go but I do not think it is worth while నాకు పోవలెనని వున్నదిఅయితే పోవడము వ్యర్థమని తోస్తున్నది.
- was it worth while to do this? దీన్ని చేయడము మంచిదా.
- if you will make it worth his while he will go యేమైనా యిస్తే పోతాడు.
క్రియా విశేషణం, as long as అప్పట్లో, అట్టికాలమందు.
- while he was writing అతడు వ్రాస్తూ వుండగా.
- to talk whilst travelling పోతూవుండగా మాట్లాడుట.
- he calls it Cannady whilst it is Telugu తెలుగుగా వుండగా కన్నడి అంటాడు.
- while he worshiped పూజలో వుండగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).