wing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the limb of a fowl, side of an army రెక్క, పక్షము, పక్క, భాగము.
- the wing of an arrow అమ్ముకు అడుగున కట్టే రెక్కలు.
- bothwings of the enemys army శత్రుసేన యొక్క వుభయ పక్షములున్ను, రెండు పక్కలున్ను.
- when the bird was on the wing పక్షి యెగురుతూ వుండగా.
- they are on the wing వాండ్లు ప్రయాణానికి ఆయత్తముగా వున్నారు.
- his thoughts were on the wing అందున గురించి వాడు నిండా ఆత్రముగా వుండి నాడు.
- దానిమీద వాడి ప్రాణము కొట్టుకుంటూ వుండినది.
- the bird took wing ఆ పక్షి పైకి యెగిరినది.
క్రియ, విశేషణం, to go through.
- he winged his way యెగిరిపోయినాడు.
- to wound in the wing రెక్కలో గాయము చేసుట
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).