రెక్క
Appearance
రెక్క
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- రెక్క నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పక్షి రెక్కలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు రెక్క లు తెగిన పిట్ట లాగ పడిపోయాడు.
- పిల్లలు పెద్దవాళ్ళైతే రెక్క లొచ్చిన గువ్వల్లాగ ఎగిరి పోతారు...... మనకు దిక్కెవరు?
- ధనికులు కొందరు బీదల రెక్కల కష్టాన్ని దోచుకుంటారు
- రెక్కలువిరిగిన పక్షి