Jump to content

wood

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to go for wood కట్టెలకు పోవు.

  • "the girl was acccidentally shot while wooding" ఆ పిల్ల కట్టెలకు పోతూవుండగా లటక్కున వొక గుండు వచ్చి తగిలినది.

నామవాచకం, s, the substance of trees, a forest కొయ్య, చెక్క, మాను, అడవి.

  • of what wood is this table? ఈ బల్ల యేచెక్కతో చేసినది.
  • fire wood కట్టెలు, వంటచెరకు.
  • red wood చేవమాను.
  • rose wood (various kinds of wood called by this name) నూకు మాను.
  • moochy wood of which toys are made బాదిదెకర్ర.
  • chittigong wood చిటికానుమాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=wood&oldid=949924" నుండి వెలికితీశారు