yell
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to make a howling noise అరచుట, బొబ్బలిడుట.
నామవాచకం, s, a hideous outcry or scream కూత, కేక.
- on seeing the tiger all the men yelled పులిని చూచేటప్పటికి అందరూ బొబ్బలు పెట్టినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).