zone
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a girdle, a belt నడికట్టు, మేఘల, మొలపట్ట.
- a womans ఒడ్డాణము, మొలనూలు.
- her virgin zone దాని కన్యాత్వము, కన్నెరికము.
- zone worn by some Hindu men నడికట్టు, మొలత్రాడు, పట్టె మొలత్రాడు.
- as a division of the earth ప్రదతశము, స్థలము.
- the torrid zone ఉష్ణ భూమి.
- the frigid zone శీతన భూమి.
- the temperate zones సమ శీతోష్ణముగా వుండే భూములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).