Jump to content

అంగారకుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
అంగారకుడు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఎరుపు రంగు గలవాడు.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అంగారకుడు సూర్యకుటుంబము లో నాలుగవ గ్రహము.శుక్రుడితో పోలిస్తే అంగారకగ్రహం ప్రకాశము మందముగా ఉంటుంది.ఎరుపు రంగులో ప్రకాశించే ఈ గ్రహము 687 రోజులలో తన ప్రదక్షిణము పూర్తి చేస్తుంది.

పర్యాయపదాలు
అంగారుడు, అసృక్కు, ఆరుడు, ఆవనేయుడు, ఆషాఢభవుడు, ఐలుడు, ఐలేయుడు, కర్షకుడు, కుజుడు, కెంపుగాము, క్రూరదృక్కు, క్ష్మాజుడు, ఖోల్ముకుడు, గగనోత్సుకుడు, చరుడు, దక్షిణదికృతి, ధరాసుతుడు, నవదీధితి, నవార్చి, నేలపట్టి, పుడమిపట్టి, పృథ్వీజుడు, ప్రవ్యాలుడు, భూజుడు, భూపుత్రుడు, భూమిజుడు, భూసంభవుడు, భూసుతుడు, భౌముడు, మంగలగ్రహము, మంగ(లు)(ళు)డు, మహీజుడు, మహీసుతుడు, మాహేయుడు, రక్తాంగుడు, రుధిరుడు, లోహితాంగుడు, లోహితుడు, వక్రుడు.
నానార్థాలు
పర్యాయపదాలు

కుజుడు, మంగళుడు, కుమారుడు, భౌముడు

సంబంధిత పదాలు

బుధుడు, శుక్రుడు, భూమి, గురుడు, శని, వరుణుడు, సగరుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


Mars