అదే
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.అవ్య.
- వ్యుత్పత్తి
వ్యు. అది + ఎ; అది + ఏ. (అవ్య.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అది అని స్పష్టంగా చెప్పడము. ఉదా : ఇది కాదు అదే.....
- 1. అదిగో. 2. అదియే. - ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అది/ ఇది / ఏది?/ అదిగో
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: అదే.... అదే ..... అదే నేను కోరుకున్నది.... అదే నీ మనసులోన వున్నదీ......