అద్దం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. అద్దములు=బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అద్దం ఒక బింబాన్ని ప్రతిబింబింప జేస్తుంది. ఒక ముఖ్యమైన గృహోపకరణము. ఈ అద్దాలకు అవతలి వైపు వెండిపూత ఉండి కాంతి కిరణాలను పరావర్తనం చెందించి ప్రతిబింబం ఏర్పరుస్తాయి. దర్పణం.
- కటకం(లెన్స్). ఉదాహరణ:నా కళ్లజోడు అద్దం పగిలిపోయింది.
- గాజు పలక. ఉదాహరణ: క్రికెట్ బాల్ తగిలి కిటికీ అద్దం పగిలిపోయింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అద్దం లోపల
- అద్దం ముందు
- అద్దంలో
- టీవీ అద్దం
- ఆఫీసు గది అద్దం
- కారు అద్దం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంధుడికి అద్దం చూపించినట్లు
- సమాజం అద్దం వంటిది.