అవకాశము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.సంస్కృత విశేష్యము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదం.
- బహువచనం
- అవకాశాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అంటే ఆశ లు,అవసరాలు నెరవేరటానికి అనువైన సందర్భము.
- తరుణము, వీలు.
- 1. ఎడము;...2. తెఱపి ....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- సం.వి.అ.పుం. (దేశకాలముల ఎడము) 1. పనికిని పనికిని నడిమి కాలము.2. స్థలమునకును స్థలమునకును నడిమి భాగము.3. చోటు.4. వీలు............... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సదవకాశం.
- వ్యతిరేక పదాలు
- అనవకాశం.