అవసరము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం./సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- అవసరాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తప్పనిసరిగా కావలసినది /అక్కఱ వేళ, సమయము, కార్యోచిత సమయము.
- . సమయము - తఱి. ..............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
- ప్రస్తావము - కార్యోచిత సమయము.
- కురియుట.
- రహస్యాలోచనము.
5. ఆవశ్యకకార్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అవసరముగా/ అత్యవసరము/ అత్యవసరముగా
- అత్యవసరము.
- నిత్యావసరము.
- అవశ్యముగా
- అగత్యముగా
- అవసరముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నాకు అవసరము వచ్చినప్పుడు నిన్ను పిలుస్తాను
- నీ సలహా నాకు అవసరము లేదు