ఆనకట్ట
Appearance
ఆనకట్ట
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఆనకట్ట నామవాచకం.
- వ్యుత్పత్తి
- కట్ట.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆనకట్ట నదుల నీరు సముద్రములో కలిసిపోకుండా వ్యవసాయానికి ఇతర ఉపయోగాల కోసము నిలువ ఉంచడం కొరకు కట్టిన నిర్మాణము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము
- పాట: దేశమ్ము మారిందోయి..... కాలమ్ము మారిందోయ్..... ..... అక్రమాలకు.... అసూయలకు... ఆనకట్ట ఇదే .... ఇదే ... త్యాగ మంటే ఇదే.... ఇదే....
- రచయిత: కొసరాజు, సినిమా: రాముడు భీముడు.