ఆయుధము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
ఆయుదము = ఏక వచనము/ ఆయుదములు = బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కత్తి/గధ/విల్లు మొదలగు వాటిని ఆయుదములు అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]హిందూ పురాణములో ఆయుధములు
[<small>మార్చు</small>]హిందూ పురాణములో వర్ణించ బడిన ఆయుధలు వరుసగా ఖడ్గము, ఖింది పాలము, తోమరము, గొడ్డలి, పరిఘ, చిన్న కత్తి, కుంతము, చక్రము, శంఖము, రోకలి, అంకుశము, నాగలి, పట్టిశము, శక్తి ఆయుధము, శతగ్ని, పాశము, ధనుర్భాణము, ముద్గరము, శూలము, క్షిపణి మొదలైనవి.