Jump to content

ఆలోచించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

ఆలోచించు క్రియసం.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సం.స.క్రి.......విమర్శించు...... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

సం.స.క్రి.... యోచించు, మంచిచెడ్డలు పరామర్శించు.. క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992 ...
నానార్థాలు
పర్యాయపదాలు
అరయు, ఊహించు, ఎంచు, ఏకతమాడు, ఔగాదను, గణించు, గుఱుతించు, చింతించు, చిత్తగించు, చడుము, తర్కించు, తలచు,
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ఆలోచించాను ఆలోచించాము
మధ్యమ పురుష: నీవు / మీరు ఆలోచించావు ఆలోచించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ఆలోచించాడు ఆలోచించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ఆలోచించింది ఆలోచించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • నేను ఎక్కువగా ఆలోచించాను.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=ఆలోచించు&oldid=951587" నుండి వెలికితీశారు