ఈత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఈత నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1వ అర్ధము:
- ఈదడము
- ఈత ఒక రకమైన వ్యాయామం మరియు క్రీడ.
2వ అర్ధము:
3వ అర్ధము:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈత చెట్టు ఇల్లు కాదు, తాటి చెట్టు తావు కాదు అన్నాడు ఓమహకవి.
- చిట్టి ఈత లేదా చిట్టీత ఒకరకమైన మందుమొక్క.
- ఈత కొట్టడం నాకు ఇష్టం.
- పశుపు రెండవకాన్పు. [చిత్తూరు]