ఉయ్యాల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఉయ్యాల నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉయ్యెల/డోలబిడ్డలను పండబెట్టి ఊచెడు డోల
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- [[ప్రత్యేక మంటపములో ఉయ్యాల నలంకరించి దేవుని దేవీసహితముగ నందుంచి మెలమెల్లగా దానినూపుచు చేయు ఉత్సవము.]]
- ఔఁదలఁ జదలేటి లేదరఁగలు బాలుఁడగు చందమామ నుయ్యాల లూఁప
"సీ. ఔఁదలఁ జదలేటి లేఁదరఁగలు బాలుఁడగు చందమామ నుయ్యాల లూఁప." హరి. పూ. ౬,ఆ. ౩౪., సాం. ని. స్థా. ౬౪.