ఊయల
Appearance
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఊయల నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఊయల అంటే ఆట వస్తువు.దీనికి మన సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యం ఉంది.దీని ఉపయోగం చాలా ప్రాచీనం. అట్లతదియ,ఉండ్రాళ్ళతదియ పండుగలకు తెలుగింటి ఆడపడచులు ఊయల లూగటం సంప్రదాయం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సంతోషం సమయాలలో మనసు ఊహలఊయల ఊగటం అలవాటే.
- ఉయ్యాల్లో పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని ఒక సామెత.
- ఒక పాటలో పద ప్రయోగము: ఊహలు గుసగుస లాడే..... నాహృధయము ఊయల లూగె....
అనువాదాలు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వ్యతిరేక పదాలు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>][1] Picture of a tire swing.
- తమిళము;(ఊంజల్)
- ఇంగ్లీష్;(స్వింగ్)swing.