ఎక్కు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

గోడ ఎక్కుతున్న కోతి

ఎక్కు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆరోహించు (పైకి గమించు)
  • ఎక్కుపెట్టిన విల్లు.
  • పైకి ఎక్కు {గోడపైకెక్కు}
  • కైపు ఎక్కినది
  • వాడికి విషం ఎక్కినది/ పొగరు ఎక్కినది

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • అతిశయించు
  • ఇష్టమగు
  • సిద్ధించు
  • వింటినారి
  • ప్రేరేపణ
  • ఎక్కుట
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ఎక్కాను ఎక్కాము
మధ్యమ పురుష: నీవు / మీరు ఎక్కావు ఎక్కారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ఎక్కాడు ఎక్కారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ఎక్కింది ఎక్కారు

/ విషము ఎక్కింది / వానికి మత్తు ఎక్కింది.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అతనికి విషము ఎక్కింది, అతను ఇంటి పైకి ఎక్కాడు, ఒక సామెతలొ: తిక్కది తిరుణాల్లకెళితే ఎక్కను దిగను సరిపోయిందట ఎక్కు.... పద ప్రయోగము: ఒక పాటలో: చెట్టులెక్కగలవా.... ఒనరహరి పుట్టలెక్క గలవా.... చెట్టు లెక్కి ఆ చిటారుకొన్నన చిగురు తేవ గలవా.....

అనువాదాలు[<small>మార్చు</small>]

ఎక్కు (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. వింటినారి.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అతడు ఎక్కు దించినాడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఎక్కు&oldid=952121" నుండి వెలికితీశారు