దిగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దిగు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మీదనుంది క్రిందకు వచ్చు
- కైపు దిగింది
- పైనుంచి క్రిందికి దిగు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- దిగుమతియగు
- ప్రయాణమైపోవునప్పుడు దారిలో విడిదిచేయు
- దిగబడు
- సంబంధిత పదాలు
- దిగుమతి. క్రిందికిదిగు. దిగుడుబావి. దిగుట / దింపు. దింపుడుగాలం/
- వ్యతిరేక పదాలు
- ఎక్కు/ఎక్కుట /ఎక్కింది. పైకి ఎక్కు/