ఎద్దు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎద్దు నామవాచకం.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- పర్యాయపదాలు
- (ఎద్దు) అనడ్వాహము, ఉక్షము, ఉస్రము, ఋషభము, కంబళి, కకుద్మంతము, కకుద్మి, కుతపము, కొమ్ముతేజి, గవాంపతి, గిత్త, గిబ్బ, గోణి, గోద, జాతోక్షము, తొడుకు, ధాకము, ధురీణము, ధుర్యము, ధౌరేయము, నంది, నస్తితము, పుంగవము, ప్రాసంగ్యము, ప్రోష్ఠము, ప్రౌష్ఠము, బలదము, బలీవర్ధము, బాహీకము, భద్రము, మోటబరి, యుగ్యము, వరీవర్ధము, వహతము, వాహము, విత్సనము, విషాణి, వృషభము, వృషము, వోఢ, , శిఖి, శీభ్యము, సధిస్సు, సర్వధురీణము, సౌరభము, సౌరభేయము, హంతువు.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విసుగ్గా జీవితం గడిపేటపుడు గానుగు ఎద్దు లాంటి జీవితం అనుకోవడం పరిపాటి.
- ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
- ఎద్దులు... ఎద్దులు పోట్లాడి లేగలకాళ్ళు విఱుగ ద్రొక్కినట్లు. "మగడు, పెండ్లాము పోట్లాడి దేవతార్చన బ్రాహ్మణునిపై బడినట్లు" అని తెనుగుసామెత