Jump to content

ఎన్నిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • దేశ్యము

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

ఎన్నికలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఎనిక,గణనము,నిర్ణయం ప్రజాస్వామ్యపద్ధతిలో ఒక పదవికి పోటీలో నున్నవారిలో ఒకరిని మెజారిటీ ద్వారా నిర్ణయించుట. కోరిక

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

రాబోవు ఎన్నికలలో అందరు తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలి.

  • సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు కార్య నిర్వహణ కోసం నియమించిన తాత్కాలిక కార్యవర్గం
  • ఎన్నికలలో లేదా ఇతరత్రా పోటీలలో సాధించే) స్పష్టమైన, తిరుగులేని గెలుపు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఎన్నిక&oldid=952174" నుండి వెలికితీశారు