ఓర్పు
స్వరూపం
ఓర్పు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఓర్పులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఓర్పు అంటే సహించుట. సహనము/క్షమ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
- ఒక పాటలో పద ప్రయోగము: జయమ్ము నిచ్ఛయమ్మురా భయమ్ము లేదురా... అనే పాటలో........ కష్టాలకోర్చుకున్నచో సుఖాలు దక్కును..... సుఖాలు దక్కును....
- ఓర్పు గలవార లామీఁద దర్పితారి, యోర్పు గలవారు రాజకందర్పులార