bear
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ఉండుట, పడుట, సహించుట.
- (in the sea language)పోవుట, వచ్చుట.
- this tree does not bear యీచెట్టు కాయదు.
- the ship bore north of us ఆ వాడ మాకు వుత్తరముగా వుండినది.
- the ship bore towards us, or, bore down upon us ఆ వాడ మాకై రావడానకు ఆరంభించినది.
- he bore up against these difficulties యీ కష్టము ల ను పడ్డాడు, సహించేనాడు.
- this does not bearupon the subject యిది అంతా అందుకు సంబంధించదు.
- the gun bore upon them ఆ ఫిరంగి వాండ్ల మీద పారడానికి వాటముగా వుండినది.
నామవాచకం, s, ఎలుగ్గొడ్డు, భల్లూకము.
- the man is a perfect bear మోటువాడు, మర్యాద తెలియని వాడు,అమర్యాదస్థుడు.
- Bears ply మోటుసరసము.
- the stars called the great bear సప్తర్షి నక్షత్రములు.
- the lesser bear ఉత్తర ధ్రువ నక్షత్రము.
క్రియ, విశేషణం, to carry కొంచపోవుట, మోసుకొనిపోవుట.
- to support వహించుట, ధరించుట.
- they bore him to prison వాణ్ని జయిలుకు తీసుకొనిపోయినారు.
- I bore this message to him అతనికి నేను యీ సమాచారము తీసుకొని పోతిని.
- they bore torches దివిటీలు పట్టినారు.
- this car cannot bear the weight యీ బండి ఆబళువును తాళనేరదు.
- he bore this name వాడిపేరు యిది.
- he bore arms ఆయుధము లను ధరించినాడు.
- to endure సహించుట, పడుట, తాళుట, నిభాయించుట.
- I cannot bearhis conduct వాడినడతను నేను పడను వాడినడత నాకు సరిపడదు.
- your brother will bear the brunt వచ్చేదాన్ని మీయన్న పడుకొనును.
- You will bear the blame ఆ తప్పు నీకు వచ్చును.
- If I fail to do this let mebear the blame దీన్ని నేను చేయక తప్పితే ఆ తప్పు నాది.
- I cannot bearit దాన్ని నేను తాళను.
- he bore the expense ఆ శెలవు ను తాను పడ్డాడు.
- to bring forth a child కనుట, ఈనుట, పిల్లవేసుట.
- the tree bore much fruit యీ చెట్టు బాగాపండింది.
- bear this in mind దీన్ని మనుసులౌ పెట్టుమరిచిపోక.
- he bears them hatred వాండ్ల మీద చలమును వహించి వున్నాడు.
- he bears very good character మంచిపేరు యెత్తినాడు.
- I can bear witness of that దానికి నేను సాక్షి, అది నేను యెరుగుదును.
- he bore himself like a hero శూరుడై ప్రవర్తించినాడు.
- this letter bears another date యీ జాబు లో వేరే తేది వున్నది.
- his passion bore him away కోప పరవశుడైనాడు.
- we will bear your company నీతో కూడ వస్తాము.
- they bore him down or over-threw him వాణ్ని వోడకొట్టిరి.
- this bears out his assertion యిందువల్ల వాడుచెప్పినది స్థిరమౌతున్నది.
- this is borne out by two arguments యిందుకు రెండు వుదాహరణలు వున్నవి.
- that bears no proportion to this అది యెక్కడ, యిది యెక్కడ.
- he bears a resemblance to you వాడు నీ పోలికగా వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).