కంచె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కంచె అంటే వృక్ష సంబంధిత వస్తువులతో నిర్మించిన ప్రహరి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కంచె చేను మేసినట్లు. రక్షించవలసిన వాడె భక్షించిన సందర్భంలో వాడే సామెత.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004