Jump to content

కంటె

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు

[<small>మార్చు</small>]

==కంటె (నామవాచకం)==/ యు. దే. అప.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పురుషులు మెడలో ధరించు వృత్రకారపు ఆభరణం. సాధారంగా వెండితో చెస్తారు./కంటియ యొక్క రూపాంతరము./కంఠాభరణం, కంటెసరి
  2. ఒకానొక విభక్తి ప్రత్యయము: ఉపయోగించు విధానము: దాని కంటె ఇది చిన్నది/ వానికంటె వీడు పెద్దవాడు / అన్నింటికంటె /ఒకరికంటె మరొకరు తెలివైన వాళ్ళు/
  3. కన్న - ఉదా: వాని కన్న వీడు మంచి వాడు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
వీరిలో అందరు  ఒకరి కంటె మరొకరు తెలివైన వాళ్ళు/  

అనువాదాలు

[<small>మార్చు</small>]

కంటె (విభక్తి)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అతని కంటె ఘనుడు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కంటె&oldid=952389" నుండి వెలికితీశారు