కుట్ర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
- కుట్రలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుట్ర అంటే ముందుగా వ్యూహరచనతో చేసే మోసము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కుట్ర కుతంత్రాలతో ఎన్నికల్లో నెగ్గాడు.
- లేఁగుట్రనునుంగవున్ గలుగు కోమలి
అనువాదాలు
[<small>మార్చు</small>]
|