కూతురు
స్వరూపం
కూఁతురు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కూతురు నామవాచకం.
- స్త్రీలింగము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- కూతుళ్ళు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అమ్మాయి(వ్యవహారంలో వాడేది).
- సంబంధిత పదాలు
కూతురు వంటి, కూతురుతో,కూతురి దగ్గర, కూతురి నుండి, కూతురి వద్ద, కూతురి చేత, కూతురి ప్రేమ, కూతురి మీద, కూతురి కాపురం, కూతురి కూతురు, కూతురి కొడుకు, కూతురులా, కూతురి ఇల్లు.
- వ్యతిరేక పదాలు