కోడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కోడి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కోడి ఒక పెంపుడు పక్షి. దీనిని ఆహారం కోసం ఇళ్ళల్లో పెంచుతుంటారు. ఇది ఇండియా, దక్షిణ ఆసియా అడవుల నుండి వచ్చిందని నమ్ముతున్నారు. దీని గుడ్లు, మాంసము ఆహారంగా తీసుకుంటారు. మగకోడిని కోడిపుంజు, ఆడకోడిని కోడిపెట్ట అంటారు.
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
ఒక పాటలో పద ప్రయోగము: కోడి ఒక కోనలో .,.... పుంజు ఒక కోనలో.... పిల్లలేమో తల్లడిల్లు .....
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కోడిపుంజు
- కోడిపెట్ట
- కోడి పందెము
- కోడిపిల్లలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంతంత కోడికి అర్థశేరు మసాలా.
- కోడి రామ్మూర్తి నాయుడు భారతదేశ శాండో ప్రముఖ మల్లయోధుడు.
- ఒక పాటలో పద ప్రయోగము: కోడి కూసే జాము దాక తోడు రారా చందురూడా......
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]] ]