ఖట్టాశము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పునుగు పిల్లికి ఇది మరొక నామము. దీనినుండి పునుగు అను సువాసన గల ద్రవ్యము లబిస్తుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
కమ్మపిల్లి, కస్తూరిమృగము, ఖట్టాశము, గంధమార్జాలము, గంధమృగము, గంధిలము, గంధోతువు, చట్టపుమెకము, జ(వ్వా)(వా)దిపిల్లి, పిత్తెడుపిల్లి, పూతికము, పూతిమార్జాలము, పూత్యండము, బూతపిల్లి, మదని, మృగపాలిక, లోమమార్జారము, వేధముఖ్య, సంకువు, సివంగి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఖట్టాశము&oldid=885525" నుండి వెలికితీశారు