Jump to content

గాడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దేశ్యము

  • విశేషణం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గాడి అనే పదాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు.... అందులో కొన్ని.

  • తొలిచికాని,త్రవ్వికాని నిడుపుగా ఏర్పరచిన పల్లము.(గాడిపల.మొ)
  • రథ విశేషము, గాడీ
  • ఎద్దులకు మేత వేయుటకు చుట్టూరా రాతి బండలతో గాని, కర్రలతో గాని ఏర్పరిచిన ప్రదేశము.\

1. పశువులకు గడ్డివేయుతొట్టి. గాటిలోని కుక్క తానుతినదు, పశుపును తిననీయదు. 2. పొలములో పశువులకు నీటికిగా కట్టిన పొడవుతొట్టి. [నెల్లూరు] పశులను నీటికి గాటికి తోలు.

  • 3. పొడవుగా లోతుగా త్రవ్విన నేలగుంట.
  • గాడిచేసినారు; -గాడిపొయ్యి.
  • 4. కొయ్యచట్టములలో (తలుపులకు) మలసినగుంట. [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం]
  • గాడిదీసి చెక్క ఎక్కించు.
  • 5. బండ్లు నడచి చక్రముల ఏర్పరచిన బాట. [నెల్లూరు]

+గాలు గాడి తప్పింది.

  • 6. బావి (గిలకలు) బిళ్ళలు మొదలగు వానిలో త్రాడు తిరుగుటకు మలచిన (చేసిన) కాలువ. [అనంతపురం]
  • చేంత్రాడు గాడి తప్పినది.
  • ఇదంగా ఆ దొంగ గాడి పనే...
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వాడిది గాడి తప్పిన జీవితము.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గాడి&oldid=953674" నుండి వెలికితీశారు