గీత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- విశేష్యము
- గీత నామవాచకము.
- వ్యుత్పత్తి
గీఁత రూపాంతరము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- రేఖ,గీటు
- రెండు స్థానాలను కలుపు మార్గము.
- భగవద్గీత యొక్క పొట్టిపేరు.
- తెలుగువారిలో కొందరు స్త్రీల వ్యక్తిగత పేరు.
- బ్రహ్మ రాతను కూడ ' గీత ' అంటారు. ఉదా: వాని గీత సరిగా లేదు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు