చాలు
స్వరూపం
వరస
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వరసలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వరుస అని అర్థము. పొలము దున్నేటప్పుడు వేసే ఒక వరుస:
- ఇక చాలు అనడంలో ఒక అర్థమున్నది. నా గ్రహచారము చాలక యిట్లు సంభవించెను
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
సాలు/ చాలక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చాలు తప్పక కొండ్ర వేసుకొని విత్తనాలు విసిరిసిరి చల్లుకో..... ఇది ఒక చిత్రగీతం లోనిది ఇక చాలు తీ ఇది ఒక ఊత పదం. ఒక పద్యంలో పద ప్రయోగము: [[సిరిగల వానికి చెల్లును తరుణులు పదునారు వేలు తగ పెండ్లాడన్, తెరిపెమునకిద్దరాండ్రా...., పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ....
అనువాదాలు
[<small>మార్చు</small>]
|