Jump to content

చిత్రము

విక్షనరీ నుండి

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

[<small>మార్చు</small>]

చిత్రము (నామవాచకం)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఒక మూల పదము
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పటము, చిత్రపటము/\, బొమ్మ.
  2. సినిమా
  3. వింత
  4. చోద్యము
  5. కళాకారునిచే చిత్రించినది.
  6. చిత్తరువు.
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. చిత్రలేఖనము.
  2. చిత్రకారుడు
  3. చిత్రాంగనాన్యాయము
  4. చిత్రానలన్యాయము
  5. చిత్రామృతన్యాయము
  6. ఛాయాచిత్రము
  7. రేఖాచిత్రము
  8. తైలవర్ణచిత్రము
  9. చిత్రకళ
  10. చిత్రకళా ప్రదర్శన
  11. చిత్రపటము
  12. ముఖచిత్రము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • దాన వీర సూర కర్ణ చిత్రంలో ఒక పాటలో చిత్రం..... బళారె విచిత్రం .... రాచనగరకు....

అనువాదాలు

[<small>మార్చు</small>]

చిత్రము (విశేషణం)

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
  • ఒక మూల పదము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. నానావర్ణములుగల.
  2. ఆశ్చర్యమైన.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చిత్రము&oldid=954293" నుండి వెలికితీశారు