చీకటి
స్వరూపం
చీఁకటి
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- చీకటి నామవాచకము.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఏమి కనబడని రాత్రి వేళ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- వెలుతురు
- వెలుగు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: మసక మసక చీకటి లో.... మల్లి తోట వెనకాల మాపటేల కలుసుకో నీకు మనసైన ది దొరుకుతుంది.