చుట్టు
Appearance
చుట్టు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- చుట్లు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గుండ్రని ఆకారాన్ని చుట్టు అంటారు. వృత్తము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
చుట్టుముట్టు చుట్టలుచుట్టలుగా /పాము చుట్టలు చుట్టు కొని వున్నది/ చుట్టుప్రక్కల/ చుట్టకుదురు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ఉంటే ఈ ఊర్లో వుండు.... పోతే నీదేశం పోరా...... చుట్టు ప్రక్కల వున్నావంటే చూడకుండ వుండలేనురా......