చోటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- స్థలం : ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
- జాగా, తావు [తెలంగాణ మాండలికం]
- చోటు [కళింగ మాండలికం]
- తావు [రాయలసీమ మాండలికము]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అచ్చోట / ఇచ్చోట / అది తగిన చోటు /
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆచోటు ఇల్లు కట్టడానికి అనువు గాదు {వ్యవహారికము]
- ఒక పద్యంలో పద ప్రయోగము: అనువు గాని చోట అధికుల మనరాదు... కొంచెముండుటెల్ల కొదువ గాదు
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |