తప్పుట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- తప్పు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మాట తప్పుట. దారి తప్పుట
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పరీక్షలు తప్పుట, ఇచ్చిన మాట తప్పుట/విడిచిపెట్టుట
- వ్యతిరేక పదాలు