Jump to content

తుమ్ము

విక్షనరీ నుండి

తుమ్ము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
దే. అ.క్రి
మనిషి తుమ్ముతూ ఉన్న దృశ్యం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తుమ్ము అంటే పడిశానికి ముందుగా కనిపించే సూచన లలో ఒకటి.ముక్కు ద్వారా జరిగే ప్రక్రియ.దేహావస్థలలో ఇది ఒకటి. అసంకల్పిత ప్రతీకారచర్యలలో ఇది ఒకటి.

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
క్షవధువు, క్షవము, క్షుతము, క్షుతి, ఛిక్క, విక్షావము, హంజి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ము కు తమ్ముడు లేడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]

Sneeze

"https://te.wiktionary.org/w/index.php?title=తుమ్ము&oldid=955210" నుండి వెలికితీశారు