దాచు
Appearance
దాచు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దాచు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దాపు, నిక్షేపించు, నిలువ, పొదుపు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | దాచాను | దాచాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | దాచావు | దాచారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | దాచాడు | దాచారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | దాచింది | దాచారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: దాచిన దాగదు వలపు.... ఇక దాగుడు మూతలు వలదూ....
- మద్ఘనతర రాజ్యసంపదలు దాఁచక సర్వము నీకు నిచ్చితిన్.