దున్నపోతు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దున్నపోతు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అనూపము, అశ్వద్విషత్తు, అశ్వారి, ఎనుబోతు, కక్షము, కటాదము, కలుషము, కాసరము, కృష్ణకాయము, కృష్ణశృంగము, గవలము, జక్కిదాయ, జము, నెక్కిరింత, దుంత, దున్న, పోతు, పోత్రి, బలి, మహిషము, రక్తాక్షము, లాలికము, లులాపము, లులాయము, వాహద్విషము, వాహరిపువు, వీరస్కంధము, సరస్వంతము, సైరిభము, హంసకాలితనయము, హేరంబము [ తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ].
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
గేదె
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దున్న పోతు మీద వాన కురిసి నట్టు. ఇది ఒక సామెత